Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ పునరుద్ధరణ పనులు పరిశీలించిన సీఎండీ

Anuroop Nov 09, 2026 12:50 PM మార్కాపురంGeneral
Add as a preferred source on Google
విద్యుత్ పునరుద్ధరణ పనులు పరిశీలించిన సీఎండీ - Ushodayam
ప్రకాశం జిల్లాలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డితో కలిసి మార్కాపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎస్.ఏ. కరీం పర్యవేక్షించారు. తన పరిధిలో చేపట్టిన పనుల వివరాలను సీఎండీకి వివరించారు. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...