Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను ఎండలో నిలబెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం

Rudhira Nov 23, 2026 5:11 PM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
తనకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను ఎండలో నిలబెట్టడంపై మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...