Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఐడీ కార్డుల పంపిణీ

Anuroop Nov 10, 2026 6:26 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
విద్యార్థులకు ఐడీ కార్డుల పంపిణీ - Ushodayam
సిరికొండలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ పులి విజయ, ప్రిన్సిపల్ గడ్డం రాజేశ్ రెడ్డి కార్డులు అందజేశారు. విద్యార్థులు ప్రతిరోజూ ఐడీ కార్డులు ధరించి, పాఠశాల నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో చదువుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.

Comments

G
Loading comments...