Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి.. ఇద్దరి అరెస్ట్

Anuroop Nov 11, 2026 4:49 PM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి.. ఇద్దరి అరెస్ట్ - Ushodayam
కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో పాఠశాలకు వెళ్తున్న జడ్పీ హైస్కూల్ విద్యార్థిపై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బ్లేడ్‌తో దాడి చేశారు. రూ.200 ఇవ్వాలని డిమాండ్ చేయగా, డబ్బులు లేవని చెప్పడంతో దాడికి పాల్పడ్డారు. బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...