Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు న్యాయ సేవలపై అవగాహన

Anuroop Nov 10, 2026 2:20 PM బాపట్లGeneral
Add as a preferred source on Google
విద్యార్థినులకు న్యాయ సేవలపై అవగాహన - Ushodayam
బాపట్ల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ న్యాయ సేవల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు సివిల్ జడ్జి జి. రేణుక లత విద్యార్థినులకు న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. లోక్ అదాలత్‌ల ప్రాధాన్యత, ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవాధికార సంస్థలు అందించే సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...