వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థి బైబిల్ చదవాలని రాసిన టీచర్‌పై ఫిర్యాదు
కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి క్లాస్ బుక్‌లో బైబిల్ చదవాలని టీచర్ రాయడంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు.
విద్యలో మతపరమైన అంశాలను ప్రోత్సహించడం సరికాదంటూ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ హర్ష చౌదరిని కలిసి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...
