వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థి ఆత్మహత్య పై తల్లిదండ్రుల ఆరోపణలు

ఏడూరుకు చెందిన బీఎస్సీ విద్యార్థి చరణ్ (19) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో తోటి విద్యార్థులు బుధవారం రెండుసార్లు దాడి చేసి గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కుమారుడి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
