వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యా పరిరక్షణకు మహాసభలు కీలకం: పుల్లయ్య

టీఎస్ యుటీఎఫ్ ఖమ్మం జిల్లా విద్యా మహాసభల పోస్టర్లను బోనకల్ ఎంఈఓ దామాల పుల్లయ్య గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ముదిగొండలోని నవతేజ్ ఫంక్షన్ హాల్‌లో మహాసభలు జరగనున్నాయి.
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు మేధావులతో సెమినార్లు నిర్వహించడం అభినందనీయమని పుల్లయ్య అన్నారు. విద్యారంగ సమస్యలపై చర్చలకు ఇలాంటి సభలు వేదికగా నిలుస్తాయని తెలిపారు.
Comments
Loading comments...
