Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవింగ్ తో పాటు రీల్స్ చేస్తున్నారు

Udayam Desk Nov 11, 2026 11:07 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
డ్రైవింగ్ తో పాటు రీల్స్ చేస్తున్నారు - Ushodayam
లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్‌ మాస్టర్లు సహా పలువురు రైల్వే ఉద్యోగులు విధి నిర్వహణలోనే సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు కలగడంతోపాటు కీలక సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2021లోనే ఈ అంశంపై ఫిర్యాదులు రావడంతో ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని జోనల్‌ విభాగాలను రైల్వేశాఖ ఆదేశించింది.

Comments

G
Loading comments...