Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ ఇన్వెస్టర్లకు మినహాయింపు ఇవ్వండి: SEBI

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 6:18 PM జాతీయంవాణిజ్యం
విదేశీ ఇన్వెస్టర్లకు మినహాయింపు ఇవ్వండి: SEBI  - Ushodayam
స్టాక్ మార్కెట్ పన్నులపై SEBI కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. విదేశీ పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. మ్యూచువల్ ఫండ్లలో స్కీమ్ మార్పుపై దేశీయ ఇన్వెస్టర్లకు పన్ను విధించవద్దని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏడాదికి మించిన పెట్టుబడులపై కేంద్రం 12.5% LTCG పన్ను వసూలు చేస్తోంది.

Comments

G
Loading comments...