వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా వోల్టాస్ ఛైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి నవంబరు 11న తప్పుకోనున్నారు. 70 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 12 నుంచి ఆయన వోల్టాస్‌కు గౌరవ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
సునీల్ డిసౌజాను కొత్త ఛైర్మన్‌గా నియమించారు. అదే రోజు టైటన్ వైస్ ఛైర్మన్ పదవి నుంచి కూడా నోయల్ తప్పుకోనున్నారు.
Comments
Loading comments...

