Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా స్టీల్‌ లాభం రూ.3,666 కోట్లు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:38 AM జాతీయంవాణిజ్యం
టాటా స్టీల్‌ లాభం రూ.3,666 కోట్లు - Ushodayam
టాటా స్టీల్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.3,666.41 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 18.2 శాతం పెరిగింది. కార్యకలాపాల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.64,974 కోట్లకు చేరింది. భారత వ్యాపారం, నెదర్లాండ్స్‌ కార్యకలాపాలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయని కంపెనీ సీఈఓ కౌశిక్‌ ఛటర్జీ తెలిపారు.

Comments

G
Loading comments...