Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌ మందుల ధరలు రేపటి నుంచి తగ్గింపు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:14 AM జాతీయంవాణిజ్యం
క్యాన్సర్‌ మందుల ధరలు రేపటి నుంచి తగ్గింపు - Ushodayam
క్యాన్సర్‌ ఔషధాల ధరలను కేంద్రం తగ్గించడంతో కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. సుమారు 600 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గగా, కొన్ని ఔషధాలపై 96 శాతం వరకు కోత పడింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మందు బాల్‌బోప్రో ధర రూ.40,421 నుంచి రూ.2,720కు, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మందు అబిరోన్‌ ధర రూ.41,250 నుంచి రూ.3,218కు తగ్గింది.

Comments

G
Loading comments...