వార్తలకు తిరిగి వెళ్లండి

డెల్ సంస్థ విద్యార్థులు, యువ ఉద్యోగుల కోసం 14ఎస్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.79,900 కాగా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.10,000 తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది.
కోర్ 5, కోర్ 7 ప్రాసెసర్లతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 గంటల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం చాసిస్‌తో నాలుగు రంగుల్లో లభిస్తుంది.
Comments
Loading comments...

