Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు ముహూరత్‌ ట్రేడింగ్‌

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:11 AM జాతీయంవాణిజ్యం
నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు ముహూరత్‌ ట్రేడింగ్‌ - Ushodayam
దీపావళి సందర్భంగా స్టాక్‌ మార్కెట్లలో నేడు ముహూరత్‌ ట్రేడింగ్‌ జరగనుంది. సామాన్య ఇన్వెస్టర్ల కోసం మధ్యాహ్నం 2.20 నుంచి 3.30 గంటల వరకు ట్రేడింగ్‌ నిర్వహించనున్నారు. ప్రీఓపెన్‌ సెషన్‌ 2.05 నుంచి 2.20 గంటల వరకు ఉంటుంది. రేపు మార్కెట్లు యథావిధిగా పనిచేయనుండగా, ఎల్లుండి బలిపాడ్యమి సందర్భంగా సెలవు ఉండనుంది.

Comments

G
Loading comments...