వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల్లో లాభం తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.387.45 కోట్లుగా ఉన్న నికర లాభం ఈసారి 52.1 శాతం క్షీణించి రూ.185.51 కోట్లకు చేరింది.
కార్యకలాపాల ఆదాయం కూడా 28.7 శాతం తగ్గి రూ.871.56 కోట్లుగా నమోదైంది.
Comments
Loading comments...

