వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశీ గూఢచర్యానికి హనీట్రాప్‌ల వినియోగం: ఎయిర్ చీఫ్

విదేశీ గూఢచర్య సంస్థలు హనీట్రాప్‌లతో పాటు సైబర్ యుద్ధతంత్రాలను ఉపయోగిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ తెలిపారు. రక్షణ రంగంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెప్పారు.
ఉద్యోగులకు ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. భవిష్యత్తులో సైబర్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ యుద్ధాలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
