Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడవలూరు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:44 PM నెల్లూరుGeneral
విడవలూరు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి గెలుపు - Ushodayam
విడవలూరు జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి చౌటూరు వెంకట శేషమ్మ 8,363 ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఆమెకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన మరో రెండు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

Comments

G
Loading comments...