Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరిలో కూటమి ఘన విజయం.. 32 వార్డులు కైవసం!

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 12:45 PM తిరుపతిGeneral
వెంకటగిరిలో కూటమి ఘన విజయం.. 32 వార్డులు కైవసం! - Ushodayam
తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 36 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. టీడీపీ 29, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. మరోవైపు వైసీపీ నాలుగు వార్డులను కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...