వార్తలకు తిరిగి వెళ్లండి
వెల్ఫేర్ బోర్డు క్లెయిమ్స్ క్లియర్ చేయాలని వినతి

వెల్ఫేర్ బోర్డు పరిధిలో ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను పరిష్కరించాలని జేఏసీ ప్రతినిధులు కలెక్టర్ చిత్ర మిశ్రాను కోరారు. సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
జిల్లాలో 49 సహజ మరణాలు, 6 ప్రమాద మరణాలు, 300కు పైగా ప్రసూతి, వివాహ క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయని సీఐటీయూ ప్రతినిధి కదిరి రమేష్ తెలిపారు. లేబర్ అడ్డాల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...
