వార్తలకు తిరిగి వెళ్లండి
వెలమల భవానికి ఎంపీపీ బాధ్యతలు

జలుమూరు ఎంపీపీగా వెంకటాపురం ఎంపీటీసీ సభ్యురాలు వెలమల భవానిని నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రకటించారు. 17 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 12, వైసీపీ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు.
టీడీపీ అత్యధిక స్థానాలు సాధించడంతో భవానిని ఎంపీపీగా ప్రకటించారు. ఆమె ఎంబీఏ పట్టభద్రురాలు. గతంలో రెండుసార్లు ఎంపీపీగా పనిచేసిన స్వర్గీయ వెలమల కృష్ణారావు కోడలు.
Comments
Loading comments...
