Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిమెలలో రూ.30 లక్షల పనులకు శంకుస్థాపన

Kiran Nov 13, 2026 11:42 AM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
వెలిమెలలో రూ.30 లక్షల పనులకు శంకుస్థాపన - Ushodayam
వెలిమెల గ్రామంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...