వార్తలకు తిరిగి వెళ్లండి
వేతనాల హామీతో విధుల్లోకి కార్మికులు

నరసన్నపేట మేజర్ పంచాయతీలో జీతాలు అందక పనులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు తిరిగి విధుల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. జామి వెంకటరావు, సాసుపల్లి కృష్ణబాబు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
వేతనాలు చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు విధుల్లోకి వచ్చేందుకు అంగీకరించారు.
Comments
Loading comments...
