Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవికి ముందే జలమండలి సన్నాహాలు

Anuroop Nov 13, 2026 9:44 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
వేసవికి ముందే జలమండలి సన్నాహాలు - Ushodayam
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో తాగునీటి కొరత రాకుండా జలమండలి చర్యలు చేపట్టింది. జేఎండీ మయాంక్‌ మిట్టల్‌ పలు శుద్ధి కేంద్రాలను పరిశీలించి, గండిపేట్‌లో రోజుకు 10 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో కొత్త ప్రెజర్‌ ఫిల్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. పాత ఫిల్టర్ల పునరుద్ధరణతో పాటు, అన్ని కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా వేసవికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...