వార్తలకు తిరిగి వెళ్లండి
వేలానికి రూ.74 కోట్ల వెండి ట్యూరీన్

దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన అరుదైన వెండి ట్యూరీన్ లండన్లో వేలానికి సిద్ధమైంది. ఫ్రాన్స్ కళాకారుడు జస్ట్–ఔరెల్ మీసోనియర్ 1730లో రొకొకో శైలిలో దీనిని రూపొందించారు.
డిసెంబరు 1న క్రిస్టీస్ సంస్థ నిర్వహించే వేలంలో ఇది కనీసం రూ.74 కోట్లు పలకవచ్చని అంచనా.
Comments
Loading comments...
