Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేగంగా గద్వాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:20 AM జోగులాంబ గద్వాల్ General
వేగంగా గద్వాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు - Ushodayam
అమృత్ భారత్ పథకం కింద గద్వాల రైల్వే స్టేషన్‌ను రూ.43 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి వసతులు కల్పించేలా నూతన భవనాల పిల్లర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. భద్రతా ప్రమాణాలతో చేపట్టిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...