వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్నల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ వెలుగుచూసింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షల్లో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లలో చూసి సమాధానాలు రాసినట్లు తెలిసింది.
538 మందికి గానూ 317 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇకపై మాస్‌కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ పద్మ తెలిపారు.
Comments
Loading comments...

