Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిపై ప్రియుడి దాడి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:45 AM జాతీయంGeneral
పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిపై ప్రియుడి దాడి - Ushodayam
కర్ణాటకలోని మంగళూరు సమీపంలో పెళ్లి చేసుకోవాలని కోరిన యువతిపై ప్రసాద్ అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ఆమెను బిసిలెఘాట్ ప్రాంతానికి తీసుకెళ్లి కారులో తలపై తీవ్రంగా కొట్టాడు. ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హత్యాయత్నం కేసుతో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...