Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యోమాలో ఐఎల్‌-76 రికార్డు ల్యాండింగ్‌

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:56 AM జాతీయంGeneral
న్యోమాలో ఐఎల్‌-76 రికార్డు ల్యాండింగ్‌ - Ushodayam
భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్‌-76 విమానం తూర్పు లద్దాఖ్‌లోని న్యోమా స్థావరంలో 13,629 అడుగుల ఎత్తులో విజయవంతంగా దిగింది. ప్రపంచంలో ఈ విమానానికి ఇదే అత్యంత ఎత్తయిన ల్యాండింగ్‌ అని వాయుసేన తెలిపింది. ఈ ఘనతతో సరిహద్దులకు బలగాలు, యుద్ధ ట్యాంకులు, శతఘ్నులను వేగంగా తరలించే సామర్థ్యం పెరగనుంది.

Comments

G
Loading comments...