వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ టికెట్లు దక్కని పలువురు రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించారు. గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లో ఈ ఫలితాలు వెలువడ్డాయి.
పామర్రులో నన్నపనేని వీరేంద్ర, గన్నవరంలో యారగాని రత్తయ్య, సొంఠి కిషోర్ బాబు భారీ మెజారిటీతో గెలుపొందారు. టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్రంగా బరిలోకి దిగిన వీరి విజయాలు పార్టీ నాయకత్వంలో చర్చనీయాంశమయ్యాయి.
Comments
Loading comments...

