Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్‌లో ఆటో ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:44 AM హైదరాబాద్General
రాజేంద్రనగర్‌లో ఆటో ప్రమాదం.. ఇద్దరు మృతి - Ushodayam
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని టీజీ పోలీస్ అకాడమీ వద్ద ఆదివారం ఆటో డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...