వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది వలస కార్మికులు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్ శంషాబాద్ తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, కార్మికులు గాయపడ్డారు.
గాయపడిన వారిని ఔటర్ అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కార్మికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

