వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.310, గుంటూరులో రూ.300, నరసరావుపేటలో రూ.260–280గా ఉంది.
హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి రూ.290–300, వరంగల్‌లో రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత?
Comments
Loading comments...

