వార్తలకు తిరిగి వెళ్లండి
వేధింపులను ప్రశ్నించిన బాలిక, మహిళపై దాడి
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా లాల్‌గంజ్ పరిధిలో వేధింపులను ప్రశ్నించిన బాలిక, మహిళపై కొందరు యువకులు రోడ్డుపై దాడి చేశారు. పుర్వే అజబీ గ్రామానికి చెందిన యువకులే ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురిపై చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.
Comments
Loading comments...
