Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులకు పాల్పడిన ఆకతాయిలపై షీ టీమ్స్ చర్యలు

Kiran Nov 13, 2026 10:05 AM నిజామాబాద్General
Add as a preferred source on Google
వేధింపులకు పాల్పడిన ఆకతాయిలపై షీ టీమ్స్ చర్యలు - Ushodayam
బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బాలికలను వేధిస్తున్న వ్యక్తిని, ఆర్మూర్‌కు చెందిన మహిళకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న మరో వ్యక్తిని షీ టీమ్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...