Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు గెలుస్తాం: రేవంత్‌రెడ్డి

Rudhira Nov 23, 2026 10:48 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు గెలుస్తాం: రేవంత్‌రెడ్డి - Ushodayam
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోటి ఓట్లు, 90 సీట్లు సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని అన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పైరవీలతో కాకుండా ప్రజల్లో ఉంటూ పనిచేసిన వారికే పార్టీలో పదవులు వస్తాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...