Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైట్‌హౌస్‌ సమీపంలో కారు ఢీ

Harika Nov 10, 2026 11:31 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
వైట్‌హౌస్‌ సమీపంలో కారు ఢీ - Ushodayam
అమెరికా వైట్‌హౌస్‌ సమీపంలోని లాఫాయెట్‌ స్క్వేర్‌ వద్ద ఓ కారు సైన్‌బోర్డును ఢీకొట్టింది. దీంతో భద్రతా సిబ్బంది పరిసరాల్లో తాత్కాలిక లాక్‌డౌన్‌ విధించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో సిబ్బందితో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ముందుజాగ్రత్తగా జర్నలిస్టులను భవనాల్లోకి తరలించారు. ఘటన సమయంలో ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా గాయాలు నమోదు కాలేదు.

Comments

G
Loading comments...