Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీని ప్రజలు తిరస్కరించారు: ఎంపీ సానా

Anuroop Nov 09, 2026 7:58 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
వైసీపీని ప్రజలు తిరస్కరించారు: ఎంపీ సానా - Ushodayam
కోనసీమ జిల్లా జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిందని ఎంపీ సానా సతీశ్ బాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ప్రశాంతమైన కోనసీమలో కులాల మధ్య చిచ్చుపెట్టారని విమర్శించారు. వైసీపీ వైఖరి నచ్చకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. కూటమి పాలనలో కోనసీమ జిల్లా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...