Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైసీపీ సీనియర్ నేత రాజీనామా

Harika Nov 10, 2026 4:24 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
వైసీపీ సీనియర్ నేత రాజీనామా - Ushodayam
వైసీపీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సభ్యత్వాలకు ప్రాధాన్యం లేదని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్‌లపై పదవులు ఇస్తున్నారని, నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదని పేర్కొన్నారు. త్వరలో విజయసాయి రెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...