వార్తలకు తిరిగి వెళ్లండి
వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కేసు

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాలరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూమి పత్రాలు దొంగిలించి, సంతకాలు ఫోర్జరీ చేసి రూ.147.79 కోట్ల రుణం పొందారని బంధువు సురేంద్రనాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో మేకపాటి కుటుంబానికి చెందిన ఆరుగురిపై అక్టోబర్ 30న కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...
