Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ గుంతకల్లు ఛైర్మన్ అభ్యర్థిగా వెంకటలక్ష్మి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 8:04 AM అనంతపురంGeneral
వైసీపీ గుంతకల్లు ఛైర్మన్ అభ్యర్థిగా వెంకటలక్ష్మి - Ushodayam
గుంతకల్లు మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్.వెంకటలక్ష్మి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె మాజీ ఎమ్మెల్యే దివంగత గాదిలింగప్ప భార్య కాగా, గతంలో కౌన్సిలర్‌గా సేవలందించారు. బీసీ వర్గాల్లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి అవకాశం దక్కడంతో గుంతకల్లు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. వెంకటలక్ష్మి అభ్యర్థిత్వంతో స్థానికంగా రాజకీయ చర్చలు మరింత పెరిగాయి.

Comments

G
Loading comments...