Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైస్ ఎంపీపీ రేసులో విఠలం గాయత్రి

Anuroop Nov 09, 2026 2:15 PM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
వైస్ ఎంపీపీ రేసులో విఠలం గాయత్రి - Ushodayam
కురబలకోట మండలం కనసానివారిపల్లె టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందిన విఠలం గాయత్రి వైస్ ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. సోమవారం కూటమి నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైస్ ఎంపీపీగా అవకాశం ఇవ్వాలని కోరగా, మాజీ ఎమ్మెల్యే అభినందించి హామీ ఇచ్చినట్లు గాయత్రి తెలిపారు. ఆమె వైసీపీ అభ్యర్థిపై 374 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...