వార్తలకు తిరిగి వెళ్లండి
వైస్ ఎంపీపీ రేసులో సతీష్ కుమార్

కె.గంగవరం మండల పరిషత్ వైస్ ఎంపీపీ పదవికి దంగేరు నుంచి టీడీపీ ఎంపీటీసీగా గెలిచిన కొప్పిశెట్టి సతీష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎంపీపీ పదవి జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.
ఈ నేపథ్యంలో వైస్ ఎంపీపీ పదవిని బీసీ వర్గానికి కేటాయించాల్సి రావడంతో, ఆ వర్గానికి చెందిన సతీష్ కుమార్‌కు అవకాశం దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...
