Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైస్ ఛైర్మన్ పదవికి నలుగురి పేర్లు

Anuroop Nov 12, 2026 3:42 PM పార్వతీపురం మన్యంGeneral
Add as a preferred source on Google
వైస్ ఛైర్మన్ పదవికి నలుగురి పేర్లు - Ushodayam
పార్వతీపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల ఎంపికపై చర్చ సాగుతోంది. ఈ రేసులో గుండ్రెడ్డి పార్వతి, బడే గౌర్నాయుడు, తాటిపూడి వెంకటరమణ, కోరాడ నారాయణరావు పేర్లు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. మహిళా నాయకురాళ్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...