Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరాలో గుంతలకు మరమ్మతులు

Anuroop Nov 10, 2026 9:00 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
వైరాలో గుంతలకు మరమ్మతులు - Ushodayam
వైరా చెరువు బజార్ ప్రాంతంలో రహదారి గుంతల పూడ్చివేత పనులను మంగళవారం చేపట్టారు. దీంతో వాకర్లు, భక్తులు, వాహనదారులకు రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి. 4వ వార్డు కౌన్సిలర్ వేముల శ్రావణి రత్నాకర్ చొరవతో, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపా చంద్రకళ సహకారంతో పనులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యమని కౌన్సిలర్ తెలిపారు.

Comments

G
Loading comments...