వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు.
ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించడంతో పాటు వాట్సాప్ ద్వారా కూడా పంపించారు.
Comments
Loading comments...
