Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైజాగ్‌లో 32 అడుగుల భారీ ఏసయ్య

Anuroop Nov 09, 2026 11:12 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
వైజాగ్‌లో 32 అడుగుల భారీ ఏసయ్య  - Ushodayam
విశాఖపట్నం జ్ఞానాపురంలోని రక్షణగిరి కొండపై 32 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ప్రారంభించారు. బ్రెజిల్‌లోని ప్రసిద్ధ క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం తరహాలో రెండు చేతులు చాచి ఆశీర్వదిస్తున్నట్లుగా దీన్ని రూపొందించారు. క్రిస్మస్ వేడుకలకు ప్రసిద్ధి చెందిన రక్షణగిరికి ఈ విగ్రహం మరో ఆకర్షణగా నిలవనుంది. దీంతో విశాఖకు కొత్త ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది.

Comments

G
Loading comments...