Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగిపేట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం.. రైతుల ఆవేదన

Manjunath Nov 27, 2026 12:48 PM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట మార్కెట్ యార్డులో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. కష్టపడి పండించిన పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టార్పాలిన్ కవర్లు అందించకపోవడం వల్లే ధాన్యం తడిసిందని ఆరోపిస్తూ మార్కెట్ యార్డు సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...