వార్తలకు తిరిగి వెళ్లండి
స్తంభంపైనే లైన్మెన్‌కు CPR.. ప్రాణాలు కాపాడిన వ్యక్తి
అనంతపురం జిల్లా కంబదూరులో విధులు నిర్వహిస్తున్న ఓ లైన్మెన్‌కు విద్యుత్ షాక్ తగిలి స్తంభంపైనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తీగల మధ్య వేలాడుతున్న అతడిని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
అదే సమయంలో ఓ వ్యక్తి స్తంభం ఎక్కి లైన్మెన్‌కు CPR అందించాడు. అతడి సమయస్ఫూర్తి, ధైర్యంతో లైన్మెన్ ప్రాణాలు దక్కాయి.
Comments
Loading comments...
