Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ సభలంటే ఎమ్మెల్యేల్లో భయం: మర్రి జనార్దన్ రెడ్డి

Manjunath Nov 27, 2026 12:52 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
రేవంత్ రెడ్డి సభలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగాలతో మళ్లీ గెలవలేమని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తమ నియోజకవర్గాలకు రావొద్దని ఎమ్మెల్యేలు దేవుడిని మొక్కుకుంటున్నారని మర్రి జనార్దన్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...